ఖైరతాబాద్ గణేషుడు తుది మురుగులు పూర్తి చేసుకుని భక్తుల దర్శనానికి సిద్దం అయ్యాడు. ఈనెల 10న వినాయక చవితి పర్వదినం సందర్బంగా ఖైరతాబాద్ వినాయకుడిని భక్తుల సందర్శనం కోసం సిద్దం చేసినట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవసమితి ఉపాద్యక్షుడు మహేష్ స్పష్టం చేసారు.
Khairatabad Ganesha has completed the final drainage and is ready for the darshan of the devotees. Mahesh, vice-president of Khairatabad Ganesh Utsav Samiti, clarified that Khairatabad Vinayak was prepared for a visit by devotees on the occasion of Vinayaka Chaviti Parvati on the 10th of this month.
#Khairatabadganesha
#Khairatabadganeshutsavsamiti
#Devotees
#Vinayakachaviti
#Darshanam